Aryan Khan, others sent to NCB custody till October 7
#AryanKhan
#ShahRukhKhan
#NCB
#KKR
#Bollywood
సినీ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు చేయాలని ఈ రోజు కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. అంతేకాదు విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు గురువారం వరకు ఎన్‌సిబి కస్టడీకి అప్పగించింది.